చిన్నారి చెల్లెలు

 చిన్నారి చెల్లెలు  - సుసర్ల నాగజ్యోతి మణికంఠ కు ఎప్పుడూ ఆశ్చర్యమే …తమ ఇంట్లో దాదాపు 10 మంది అక్కచెల్లెళ్ళూ ,అన్నదమ్ములూ ఉండంగా తనకు చిన్న చెల్లెల్ని  చూస్తే అస్సలు అర్ధం కాని విషయం …అంత పెద్దరికం గా …అచ్చూ అమ్మలా …అమ్మ ...

పెళ్ళెందుకంటే …

పెళ్ళెందుకంటే … - సూర్య కుకునూర్   ఏరా .. వోడ్కా లో స్ప్రైటా ? కోకా ?  టెర్రెస్ లో డ్రింక్స్ ఎరేంజ్ చేస్తూ అడిగాను. స్ప్రైట్  అన్నాడు అన్నయ్య  ఉయ్యాల లో కూర్చుంటూ. చీర్స్ రా .. బీన్ బ్యాగ్ లో కూర్చుంటూ మందు సెటప్ చూసి నాన్న లా ...

ప్రేమ యాత్రలకు…

ప్రేమ యాత్రలకు… -       పూర్ణిమ సుధ  పెరట్లో రాత్రంతా, మంచులో తడిసి మరింత అందాన్ని సంతరించుకున్న ఎర్ర మందారాన్ని తదేకంగా చూస్తూ, కాఫీ తాగుతున్న సుధకి చటుక్కున, పొయ్యి మీద పెట్టిన ఇడ్లీ పాత్ర గుర్తొచ్చింది. ఇప్పటికే కట్టెయ్యండి మొర్రో అని ...

ట్యూబ్ లైట్

ట్యూబ్ లైట్ - పెయ్యేటి శ్రీదేవి సుజాతకి కొత్త ఇల్లు బాగా నచ్చేసింది.  అద్దె కొంచెం ఎక్కువే.  ఐతే ఏం?  అన్ని వసతులూ వున్నాయి.  ఎవరితోనూ ఏ గొడవా వుండదు.  ఇండిపెండెంట్ హౌస్.  కిచెన్ కూడా చాలా విశాలంగా వుంది.  పెద్ద హాలు, మూడు బెడ్ రూమ్స్, ఇంకా ...

ఒక సౌమ్య కధ

ఒక సౌమ్య కధ -       యలమర్తి చంద్రకళ   ”అమ్మాయ్ ఎక్కడ చచ్చావే,,! ఆ చంటాళ్ళట్ట ఏడుస్తుంటే ఉలుకుపలుకు ఉండదేం..! అయ్యయ్యో.. ఎందుకమ్మ ఏడుస్తున్నారు..లొలొలొలొ “… సుందరమ్మ కూతురు సౌమ్యను కేకలేస్తోంది.. అమ్మ కేకలు ఎక్కడో లీలగా ...

చోటు తప్పిన పువ్వు

చోటు తప్పిన పువ్వు - డా. వారణాసి రామబ్రహ్మం  ఈ రోజుల్లో రచించడమే వృత్తిగా కల రచయితలు తక్కువ. ఎక్కువమందికి సాహితీ సృష్టి ఒక ప్రవృత్తి మాత్రమె. వృత్తి కాదు. ఆ రచనలవల్ల వారికి పైసా అదాయము రాదు. నాకు కూడా రచించడం ప్రవృత్తి మాత్రమే. నేను రచించిన ...