ట్రాఫిక్

ట్రాఫిక్ పెయ్యేటి శ్రీదేవి               రాత్రి తొమ్మిది గంటలయింది.  అన్నయ్య ఇంకా రాలేదని ఎదురు చూస్తోంది శ్రావ్య.  ఇంకో అరగంటకి తలుపు చప్పుడయితే ఆత్రంగా వెళ్ళి తలుపు తీసింది. ‘ అన్నయ్యా!  ఇంటర్వ్యూ బాగా చేసావా?  పొద్దున్న ...

రణ ధీరుడు (పెద్ద కధ)

రణ ధీరుడు (పెద్ద కధ) – అక్కిరాజు ప్రసాద్  ప్రాగ్జ్యోతిషపురం నడిబొడ్డున విశాలమైన కోట. చుట్టూ దుర్భేద్యమైన 50 అడుగుల కోట గోడ, వందల ఎకరాలలో రాజ దర్బారు ఒక పక్క, అంతఃపురము ఒక పక్క, మంత్రాంగపు కచేరీలు ఒక పక్క, అతిథి గృహాలు, దాసదాసీ జనం యొక్క ...

నవవసంతం

నవవసంతం  – పూర్ణిమ సుధ  పాతికేళ్ళుగా, ప్రేమ పక్షులకి ప్రత్యక్ష్య సాక్షి ఆ పరీఘర్ పార్క్… అలకలు, వలపులు, తగవులు, సరసాలు, చిర్రుబుర్రులు, ఒంటరితనాలు, ఎడబాటులు, పసిపిల్లల ఆటలు, ముదిమి వయసు ఒంటరి ఊసులు, పడుచు ఊహలు, ఇలా ఏ చెట్టునడిగినా, ...

బామ్మగారి వీలునామా

బామ్మగారి వీలునామా పెయ్యేటి రంగారావు           ఆఫీసులో గొడ్డు చాకిరీ చేసి, ట్రాఫిక్ లో ఒళ్ళు హూనం చేసుకుని, పట్నంలోని కాలుష్యాన్నంతటినీ నింపుకున్న గాలి పీల్చుకుంటూ వడిలిపోయిన తోటకూరకాడలా సాయంత్రం ఏడు దాటాక ఇంటికి చేరుకున్నాడు సదాశివం.  ఆయన ...

విజ్ఞత

 విజ్ఞత  – సుసర్ల నాగజ్యోతి రమణ  అది ఒక గొప్ప పేరున్న స్కూల్… అందులో  రెండవ  తరగతి చదివే శ్రావ్య రోజూ స్కూల్ నుండి వస్తూనే  పరిగెత్తుకొచ్చి,” అమ్మా… !”, అంటూ మీదకు ఎక్కేసి దీప్తి తో చాలా సేపు ...

ఆతిథ్యం

ఆతిథ్యం – కర్లపాలెం హనుమంతరావు  నాగపూర్ స్టేషన్లో రైలు దిగేసరికి సాయంత్రం నాలుగయింది. చలికాలం కావడంవల్ల అప్పుడే నీడలు పొడుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రం సరిహద్దులు దాటడం నాకిదే మొదటిసారి. ‘బొడ్డూడని పిల్లలు కూడా పొలోమని ఉద్యోగాల కోసం, ...