పదాల తేనెపట్టు - (రచన: నవదవన) ఇంతకు ముందు "పద క్రీడ" (అధ్యాయి 1:- తిరగ మోత ) ను చూసారు కదా!
ఇవి సరదా మాటలాటలు! మన తెలుగుభాషను తేలికగా నేర్చుకునేందుకు ఇట్లాంటి చిట్కాల గుబాళింపులు!అమాయిల్లారా! అబ్బాయిలూ! తెలుగు పదాలు కొన్ని ఇచ్చట ఇస్తున్నాము.ఐతే ఏంటీ? అని మీ మాట కదూ!? ఈ మాటలు అన్నింటినీ జాగ్రత్తగా కూర్చి రాయాలి. ఐతే ఒక షరతు! 7 గళ్ళలో మీరు రాస్తే చాలు. ఐతే ఒక షరతు!: విద్యార్ధి:- అబ్బా! మళ్ళీ ఇన్ని నియమాలా? గడి_ అబ్బే! చిన్న కండిషనే! పజిలును అడ్డంగా గానీ: నిలువుగా చదివినా గానీ:ఒకేలా ఉండాలి. అంతే! రెడీ! స్టార్ట్!*****************: అంతా; తామరాకు; దాచి; "రా!";దారీ; బేలుదారీపని; తాత; తాబేలు ;నిమ్మ; దానిమ్మ; మతాబాలు;బాలు; మా; మామ్మ; ; మామ్మట!; చిమ్మట; తాబేలు; కులు; మారీచ; డప్పు; పడవ; కో; నిప్పుకోడి;*****************:
గడిపట్టు 1 ; పదాల తేనెపట్టు - 1
అం | తా | మ | రా | కు | దా | చి |
తా | త | తా | బే | లు | ని | మ్మ |
మ | తా | బా | లు | మా | మ్మ | ట |
రా | బే | లు | దా | రీ | ప | ని |
కు | లు | మా | రీ | చ | డ | ప్పు |
దా | ని | మ్మ | ప | డ | వ | కో |
చి | మ్మ | ట | ని | ప్పు | కో | డి |
No comments:
Post a Comment