సరదా సమయం
- ఆర్.వి.ప్రభు
"యజమాని"
ఒక ఇంట్లొ చాలా ఘోరం గా గొడవ జరుగుతోంది !!
చుట్టుప్రక్కల వాళ్లు అన్దరూ వచ్చారు!
అయినా గొడవ పెరిగిందే కానీ తగ్గలేదు !
ఇక లాభం లేదనుకుని వాళ్లు పోలీసులకి ఫోన్ చేసారు!!
పోలీసులు వచ్చారు!!...తలుపు మీద కొట్టారు!!
అయినా తలుపులు తెరుచోలేదు!!
ఇక వూరుకుంటె జనం తిరగ బడతారని , పోలీసులు తలుపులు పగలకొట్టారు!
లోపల నుండి వంటినిండా రక్తం తో భార్యా భర్తలు బయటకు వచ్చారు!!
చుట్టుప్రక్కల వాళ్లు, పోలీసులు హూడా భపడిపొయారు !!
వెంఠనే, వాళ్ల కి మంచినీళ్లు ఇచ్చి ,.."అసలు ఈ ఇంటి యజమాని ఎవరు?" అని అడిగారు
"ఇదాకటి నుండీ మేము కొట్టుకుంటోంది అందుకే, మరి" !!అన్నారు ఆ భార్యా భర్తలు !!
********************************************************************************************************
ఏమిటీ చాలా ఉత్సాహం గా వున్నావ్!" అని అడిగాడు "పగోజి" గాడూ
"ఏమి లేదురా!! రోజ్ డే నాడు మా ఆవిడ రోస్ ఇచ్చింది
చోకోలేట్ దే నాడు చాక్లెట్ ఇచ్చింది ....రేపు వొమెన్స్ డే కదా ...మరి...అందుకే " అన్నాడు "తూగొజీ" గాడు
**********************************************************************************************************
"కేటు"-"డూప్లికెటు",--"టాలరెటు" ......మా రూటె సెపరేటు!!!
"కేటు" గాడు కొత్త షర్ట్ వేసుకుని పెళ్లి కి వెళ్లాడు !
"అబ్బో ఈ షర్ట్ చాలా బాగుంది,ఎక్కడది ?!" అన్నారు.
"జార్జియా వేమన్" ది అన్నాడు "కేటు" గాడు!
ఇంతలో "డూప్లికెట్" గాడు కొత్తరకం ప్యాంటు వేసుకుని వచ్చాడు !!
"అబ్బో ఈ ప్యాంటు చాలా బాగుంది,ఎక్కడది ?!" అన్నారు
"జార్జియా వేమన్" ది అన్నాడు " "డూప్లికెట్" " గాడు!
మరి కొద్ది సేపటి లో "టాల రేట్ "గాడు కొత్త బూట్లు వేసుకుని వచ్చాడు
"అబ్బో ఈ బూట్లు చాలా బాగున్నాయి ,ఎక్కడది ?!"
అన్నారు"జార్జియా వేమన్" ది అన్నాడు " "టాల రేట్ " గాడు!
.........అంతలో గెట్ వద్ద గొడవ జరుగుతోంది ............
అన్దరూ కలిసి గెట్ వద్దకు వెళ్లి చూసారు !....అక్కడ ఒక పెద్ద మనిషి , జేబు గుడ్డ మొలకు అడ్డు పెట్టుకుని లోపలి రావాడానికి ప్రయత్నిస్తున్నాడు .....సెక్యూరిటి వాళ్లు పట్టుకుని ఆపారు!!
గుంపులోంచి ఒక ఆయన అడిగాడు, "ఎయ్! ఎవరు నువ్వు , సభ్యత లేకుండా ఇలా వచ్చావ్?" !
"అయ్యా ! నేనే "జార్జియా వేమన్" ని , ముగ్గురు కెటుగాళ్లు , సెపరేట్ గా వచ్చి నన్ను మోసం చేసారు, వాళ్లు ఇటే రావడం నేను చూసాను!!" అంటూ మొత్తుకున్నాడు !!!
No comments:
Post a Comment