"బాపు " లేఖలు - అచ్చంగా తెలుగు
1994 లో బాపుగారి 60 వ జన్మదిన సందర్భంగా, బాపుగారి గురించి ఆంధ్రప్రభ వారపత్రికలో ఒక వ్యాసం ప్రచురితమైంది.  వారిదీ మా నరసాపురమే అని తెలిసి, బుడుగు భాషలో 'Long live Bapu'  అని  వ్యాసం వ్రాసి బాపుగారికి పంపాను.  వెంటనే వారు స్వదస్తూరితో నాకు ఈ ఉత్తరం పంపించారు.  బాపుగారి సంతకంతో వచ్చిన ఈ ఉత్తరం ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం.

పెయ్యేటి శ్రీదేవి. (రచయిత్రి) హైదరాబాద్.



No comments:

Post a Comment

Pages