సరదా సమయం - అచ్చంగా తెలుగు
సరదా సమయం 
- ఆర్.వి.ప్రభు

అదే కష్టం మరి!!
''ముకేష్ అంబా "చాలా ధనవంతుడు ! పెద్ద ప్రారిశ్రామిక వేత్త !!లక్షల కొట్లలో వ్యాపారం!!
ఉన్నట్టుంది కొంచెం ఆరోగ్యం దెబ్బతింది!!
డాక్టర్ గారు , "ముకేష్ అంబా" ని బిసినేస్స్ కి దూరమ్ గా వుంది రెస్ట్ తీసుకోమన్నారు!
"ముకేష్ అంబా" దూరమ్గా ఎవరికీ  తెలియని వూరు వెళ్లి,ఒక రైతు వద్ద కు చేరాడు!!
తనకి ఏదయినా పని అప్పచేప్పమన్నాడు!
పశువుల వద్ద శుభ్రం గా చిమ్మి,పేడ ఎత్తేసి, వాటికి దాణా, నీళ్లు పెట్టమన్నాడు, ఆ రైతు!!
సుమారు 100 గొడ్లు వున్నా చావిడి....ఒక రోజంతా చేస్తే కానీ పూర్తికాడు!!.....కానీ మన "ముకేష్ అంబా" గారు ఒక గంటలో పని పూర్తి చేసేసి ఖాళీగా కూర్చున్నాడు !!
ఇంకేదయినా పని చెప్పమన్నాడు !!
తన కోళ్ళ ఫారానికి తీసుకుని వెళ్లి , సుబ్రం చేసి ,దాణా వెయ్య మన్నాడు , రైతు!!
అది 5000 కోళ్ళు వున్నా ఫారం!!
అయినా ఒక్క గంటలో పని పూర్తి చేసి కూర్చున్నాడూ , మన"ముకేష్ అంబా"!!!!
రైతు కి మతి పోయింది!!
సరే,ఒక పని చేద్దాం...అనుకుని "అక్కడ రెండు బస్తాల  నిండా బంగాళా దుంపలు వున్నాయి ,వాటిని ,...చిన్నవి వేరే,మీడియం వేరేగా,.. పెద్ద సైజు వి వేరేగా,.. చేసి, తూకమ్ వేసి ఉంచు!!" అన్నాడు రైతు!!
ఒక రెండు గంటలు ఆగి రైతు వచ్చ్చి చూస్తె, ఆ దుమప్లు అలాగే వున్నాయి,మన "ముకేష్ అంబా" గారు ఏమీ చెయ్యకుండా అలా కూర్చుని వున్నాడు !!
ఇదేమిటి,పెద పెద్ద పనులు ఇట్టె చేసేసాడు, ఈ పని చెయ్యకుండా కూర్చున్నాడు !?? అనుకుని "ముకేష్ అంబా"ని అడిగాడు....ఏమిటీ?? పెద్ద పెద్ద పనులు వూరకనె చేసేసారు, ఈ చిన్న పని  చేత కాదా నీకు !! అని !!
"అదేమీ  కాదు!! నేను ముందు చేసిన పనులకి బుర్ర వాడనక్కరలేదు , అందుకే చేసేసాను,ఈ ఆఖరి పనికి బుర్ర ఉపయోగించాలి, అది నాకుచేతకాడు,మరి !!" అన్నాడు "ముకేష్ అంబా" గారు
************************************************************************************************************************************************************************
"బాబూ! సబ్బులు ఉన్నాయా??" అడిగింది "ఫన్ -కజమ్"
"లేవండీ!!"
"పవుడర్లు,స్ప్రే లు ఉన్నాయా??" అడిగింది "ఫన్ -కజమ్"
"లేవండీ!!"
"పోనీ నైల్ పాలిష్ లు , లిప్స్టిక్ లు ఉన్నాయా???"అడిగింది "ఫన్ -కజమ్"
"లేవండీ !"
"ఏమడిగినా లేవు అంటున్నావు!!....కొట్టు కి తాళం వేసి ఇంట్లొ కూర్చొకూడదూ!!"అంది కోపంగా "ఫన్ -కజమ్"
"అదే చెద్దా మనుకున్నానండి,కానీ తాళం కప్పలు కూడా అయిపొయాయండీ!!
************************************************************************************************************************************************************************
దేవతలు , అన్ని చోట్లా , అందరికీ అందుబాటు లో ఉండాలంటే ఎం చెయ్యాలీ!! అని ఆలోచించి..
 ...అమ్మ ను సృష్టించారు  !!
వెంఠనె ఈ వార్త తెలిసి, దెయ్యాలూ, రాక్షసులూ దేవతలతో గొడవకి దిగారు!!
"మరి  మా వునికో!!" మాకు ఇమ్పార్టెన్సు లేదా??" అంటూ!!
అన్దరూ కలిసి దేవుడి వద్దకు వెళ్లారు !!
మాకూ, భూలొకమ్ లో జిరాక్స్ కాపీ ఉండాలే!!" అంటూ రాక్షసులు పెద్దగా అరిచారు!!
"ఒకే!!ఓకీ!!ఇక నుండి మీకు కూదా ఇడెంటిటీ వుంటుంది....తదాస్తు !! అన్నాడు దేవుడు గారు !!
దేవుడు ఆడిన మాట తప్పడు కదా!!, మరి!!
...వారే, ...సదరు..."అత్తగారు" గా పిలవ బడుతున్నారు (ట!!)

No comments:

Post a Comment

Pages