తెలుగు ముగ్గు.. పెయ్యేటి శ్రీదేవి
19 to 5 లైను చుక్కలు,
19 to 5 మధ్య చుక్కలు.
సీతాకోకచిలుకల ముగ్గు - 13 to 1
.
. .
. . చుక్క ఎదురుగా చుక్క.
. .
.
.
. .
. . చుక్క ఎదురుగా చుక్క.
. .
.
ఎడమవైపు పసుపురంగు ముగ్గు: 9 to 1 లైను చుక్కలు.
మధ్యలో వున్న ముగ్గు: 13 to 7 మధ్య చుక్కలు.
ఇక ఎడమవైపు కిందగా వున్నది, కుడివైపు పైగా వున్నది చుక్కలతో వెయ్యలేదు. నేను ఊహించి స్వస్తిక్ మార్కునించి వేసాను. ముందు స్వస్తిక్ గీసుకుని, దానినుంచి ఎన్ని ముగ్గులైనా ఎన్ని రకాలుగా ఐనా వెయ్యవచ్చు.

No comments:
Post a Comment