బహుముఖ ప్రజ్ఞాశాలి కందుల ప్రశాంత్ - అచ్చంగా తెలుగు

బహుముఖ ప్రజ్ఞాశాలి కందుల ప్రశాంత్

Share This
బహుముఖ ప్రజ్ఞాశాలి కందుల ప్రశాంత్ 
భావరాజు పద్మిని 
 

తన పిన్నిగారైన ప్రముఖ నర్తకి ఎన్.విజయలక్ష్మి గారి నుంచి ప్రేరణ పొంది, ఆమె లాగే కేవలం నృత్య రంగంలోనే కాక, పలురంగాలలో రాణిస్తున్న యువ తేజం - కందుల ప్రశాంత్. వీరి గురించిన పరిచయం ఈ నెల ప్రత్యేకించి మీకోసం...

మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. 
స్వగ్రామం కుటుంబ నేపధ్యం;- 
పేరు;- కందుల ప్రశాంత్.
తల్లి తండ్రి;- కందుల (క్రీ.శ).నారాయణ--పద్మ.
స్వగ్రామం;రెడ్లరేపాక, మం."వలిగొండ, జిల్లా "నల్లగొండ.యాదాద్రి జిల్లా.
చదువు: 1-10 వ తరగతి వరకు స్వగ్రామంలో, 11-12 వలిగొండ మండలం లో, డిగ్రీ భువనగిరిలో.
M.A TELUGU RAYALASEEMA UNIVERSITY kurnool (District)

ప్రస్తుత నివాసం;- కర్నూలు జిల్లాలో మాపెద్దమ్మ గారైన N.VIJAYA LAKSHMI గారి దగ్గర ఉంటూ రాయలసీమ యునివర్సిటి లో M.A తెలుగు చేస్తున్నాను.

 మీ ఇంట్లో నృత్య  కళాకారులు ఎవరైనా ఉన్నారా ?
మా పెద్దమ్మ గారైన N.vijayalakshmi గారి నాట్యం, నటన, సాహిత్య రంగములలో పేర్గాంచటం చూసి నేను కూడా అటువంటి కళలను నేర్చుకోవాలని స్పూర్తిగా తీసుకున్నాను.

చిన్నప్పటి నుంచే నృత్యం చేసేవారా ? మీకు ప్రావీణ్యం ఉన్న ఇతర
రంగాలేమిటి ?
నృత్య ప్రయాణం;- 
5వ తరగతి నుండి నృత్య రంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కార్యక్రమాలల్లో నృత్యం చేస్తూ నా నృత్య ప్రయాణం మొదలయింది. పాఠశాల & కళాశాలలో చాలా కార్యక్రమాలల్లో జిల్లా స్థాయిలో మరియు జాతీయస్థాయిలో జానపద నృత్యం ను చేసాను.

2017 లో YADADRI BHONGIR GOVT YOUTH FESTIVAL  లో జానపద నృత్యం, చేసి MP,MLA గార్లచే  సన్మానం, ప్రశంసా పత్రాలను పొందాను.
రంగస్థల నాటకరంగం;-
కర్నూలు జిల్లా లలితకళాసమితి లో సైసైరా నరసింహారెడ్డి పద్య నాటకం లో నేను ఒక జానపద నృత్యం మరియు పోలీస్ పాత్ర లో రంగస్థలంపై నటించాను.

ఈ నాటకం 2018 జనవరి జనవరి నంది అవార్డ్ కి NTR కళాపరిషత్ లో ప్రదర్శించడానికి ప్రభుత్వ అనుమతి లభించింది.
అంతర్జాతీయంగా మారిష్యస్ దేశ ఆకాశవాణిలో నా ప్రసంగం;-
మారిష్యస్ దేశపు ఆకాశవాణిలో అచ్చు తెలుగులో ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా అనర్గలంగా 1గంట 45 ని"పాటు తెలుగు ఔన్నత్యాన్ని గూర్చి కొన్ని పదుల సార్లు అంతర్జాతీయంగా ప్రసారం జరిగింది.
నటనారంగం;-2014లో Z TELUGU లో 
1).వరూధిని పరిణయం
2).గోరంత ధీపం
రెండు సీరియల్స్ హీరో కి ఫ్రెండ్ గా  నటించాను.

ఒక movie లో హీరో కి ఫ్రెండ్  గా నటించాను.
లఘు చిత్రాలు మూడింటిలో హీరోగా నటించాను.
1).TO MY MOTHERS LOVE.

2 చ" నోర్ముయ్.
3).bank coaching add.
4).నన్ను వదిలి నీవు పోలేవులే.
 సేవారంగం ;- 
1).NCC
2.NSS
3).LEAD INDIA

2011 to 2013 వరకు NCC లో "సీనియర్ అండర్ ఆఫీసర్" గా చేసాను.
NSS లో  చాలా కార్యక్రమాలలో పాల్గొని  NATIONAL service sceame లో BEST NSS valentary LEADER  award వచ్చింది.
LEAD INDIA 2020 కార్యక్రమంలో వందల మందికి motivational classes చెప్పి అబ్దుల్ కలాం గారిచే ధృవీకరణ పత్రాన్ని పొందాను.

 చి. ప్రశాంత్ మరిన్ని విజయాలను సాధించాలని మనసారా కోరుకుంటోంది -'అచ్చంగా తెలుగు'. 

No comments:

Post a Comment

Pages