శిఖరం వైపు - కవితా సంపుటి - అచ్చంగా తెలుగు

శిఖరం వైపు - కవితా సంపుటి

Share This
శిఖరంవైపు.....కవితా సంపుటి
ఓరుగంటి సుబ్రహ్మణ్యం 

కట్టరాజు సామాన్య రైతుబిడ్డ. కష్టాల కన్నీటిలోనే బతుకు బాట వేసుకుంటూ ముందుకు సాగుతున్న కర్షక బాటసారి. ప్రజాఉద్యమాల నేపధ్యం నుంచి వచ్చిన రాజు కవితలలో సామాజిక న్యాయ, లౌకికత్య పురోగామి భావాలే  ప్రతిభించాయి. 
వ్యవస్థకు పట్టిన చెదపురుగులు, రైతు బతుకులకుపట్టిన గ్రహణాలు. రైతులపాలిటి  మృత్యుఘంటికలు... అంటూ  దళారి వ్య్వస్థపై ఘాటుగా స్పందించారు. రాజు కవితలన్నీ సామాజిక వ్యవస్థలో ఉన్న లోటుపాటులను  సరిదిద్దే ప్రయత్నం. శిఖరం ఎక్కాలనుకుంటే  పాదం ముందుకు వేయాల్సిందే... 
ఈ కవితా సంపుటి పాఠకులలో అనుభూతిని కలిగించడమే కాదు, యువ రచయితలలో స్పూర్తిని నింప్పడం కూడా తథ్యం. 
ప్రతులకు:
రచయిత
రూం నంబర్ 777
విష్ణునగర్ దిఘా 
ఇరోలి, న్యూ ముంబై 400708
చరవాణి - 095943 51600

No comments:

Post a Comment

Pages