ఉచిత ఎముక వైద్య శిబిరం
ఓరుగంటి సుబ్రహ్మణ్యం
డా.డి.వై. పాటిల్ ఆయుర్వేద్ హాస్పిటల్స్, నెరూల్, నవి ముంబయి మరియు మిల్లేనియం హెల్థ్ కేర్ సంస్థ సంయుక్తంగా డా. అశీష్ మాత్రే ఆధ్వర్యంలో ది. 17.7. 2018న హాస్పిటల్ ప్రాంగణంలో ఉదయం గం. 10 నుండి ఎముక మజ్జ సాంద్రత పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది రోగులను పరీక్షించి అవసరమైన చికిత్సకు సలహాలిచ్చారు. మానవాళికి సేవే మా లక్ష్యమంటూ.. భవిషత్తులో ఇలాంటి వైధ్య శిబిరాలెన్నో నిర్వహిస్తామని డా. మాత్రే ప్రకటించారు.
No comments:
Post a Comment