శివమ్మ కధ -19
శివం -46
రాజ కార్తీక్
(శివమ్మ తల్లి ఇంట్లో ......లీల కొనసాగ్తుంది ,చిన్నగా ఉన్న నన్ను అడి౦చిన తర్వాత నన్ను లోపలి తీసుకువెళ్ళింది ..నేను ఒకటే ఏడుపు )
ఇంతలో ఆ తలుపు తీసింది....అంతే ఏడుపు వినపించ్లేదు నాది ...
నెలల బాలుడు గా ఉన్నాను కదా ..అల్లరి చేస్తున్న కదా .ఇక అంతే ..
అందరి కి ఒక మురిపం ..మా అమ్మ నాకు ఆడపిల్ల వేషం వేసింది ..
చిన్న పట్టు పరికిణి ని వేసి, కల్లాలి పట్టిలు వేసి ..అచ్చం ఆడపిల్లల చేసింది
అందరి మొహం లో ఎంతో ప్రసన్నం ..
మీ త్రిమాతలు నాకు దీస్తి తీస్తున్నారు ..
విష్ణు దేవుడు ,బ్రహ్మ దేవుడు అయితే ఎంతగానో మురిసిపోతున్నారు .
విష్ణు దేవుడు "అంటే శివమ్మ కి కావాల్సింది బాలిక అన మాట "
అందరు "మహాదేవుడు బాలుడు లాగా బాలిక లాగా భలే ఉన్నారు "
పార్వతి మాత "బాలిక లాగా ఉన్న ఈ స్వామి ఎంత బాగున్నారో.."
లక్ష్మి మత "నిజమైన లక్ష్మి కళ"
సరస్వతి మాత "చక్కని తండ్రి ..చక్కని తల్లి అయ్యింది "
నారదుడు మాత్రం ..ఎంతో తీవ్ర తన్మయత్వంతో ఉన్నాడు .
బ్రుంగి నంది నాగరాజు చంద్రుడు . అందరు నా చెంతకు చేరారు . అందరు నాతో ఆడుకుంటుంటే మా అమ్మ నన్ను చూడ ముచటగా చూస్తుంది..
"నా తల్లి ఆనందం అంత ఇంత కాదు ..అః నిజంగా భగవంతుడును అయ్యినందుకు నా ఈ తల్లి కళ్ళలో ఆనందం చూసి ఎంతో ఆనందపడుతున్న ,భక్తుల కోరిక నెరవేర్చి ఆనందించే నాకు నా తల్లి కోరిక నేర్వేరిచిన ఆనందమ అంత ఇంత కాదు ,ఎల్లప్పుడూ నా తల్లి ఇంతే ఆనందంగా ఉండాలి అని చూడాలి అని అనుకుంటాను ..నేనీ కదా తల్లి మీద ప్రేమ ఉన్న ఏ బిడ్డ ఐన తన తల్లి ని అలానే ఆనందంగా చూడాలి అని అనుకుంటాడు "
అందరు నన్ను ఆనందంగా చూస్తున్నారు ..
ఇక న చుట్టూ వల ల ఉంది అందరు నాతో ఆడుతున్నారు ..దాగుడు ముతల ఆట నాతో ఆడటం మొదలెట్టారు ..నా దెగ్గర వాళ్ళు కావాలని ఓడిపోతున్నారు .వాళ్ళు ని నేను పట్టుకోవటం తో నేను నవ్వినా నవ్వు చూసి మా అమ్మ ఇంకా నవ్వుతుంది ..ఈ సరి ఆటలో నేను మాత్రం వెళ్లి మా అమ్మ చీర కొంగు లో దాక్కున్న ..ఇంకు అన్హ్తే వాళ్ళు నాతో ఆడిన ఆట నేను దొరకనట్టు ..వాళ్ళు నన్ను అడిగినట్టు .మా అమ్మ ఇక్కడ లేదు పాపా అన్నట్లు ఆడిన ఆటలు సైగలు అబ్బ కోకొల్లలు..
ఇక నాకు మా అమ్మ మల్లి గోరుముద్దలు తినిపిస్తుంది ..
నంది "అమ్మ బాలుడు గ ఉంటె శివయ్య అన్నావు కదా ..మరి బాలిక కదా ఇప్పుడు ఏమి పేరు పెడతావు "
మా అమ్మ బాగా అలోచించి "మనం శివయ్య కన్నయ్య అన్నం కదా ..ఇప్పుడు కన్నమ్మ ..అని అందమా"
చంద్రుడు "కాదు అమ్మ మంచి పేరు పెట్టు .."అంటూ మా అమ్మ దెగ్గర లాక్కొని నాకు చంద్రస్వామి గోరు ముద్దా తినిపించాడు
నాగరాజు & బ్రుంగి " చందమామ ను చూసి గోరుముద్దలు తినిపిస్తారు ..కానీ చందమామేయ్ ఇప్పుడు గోరుముద్దలు తినిప్స్తుంది "
శివమ్మ "సరే మన బుజ్జి అమ్మాయి పేరు ..శశిహసిత,,ముద్దుపేరు వెన్నెలమ్మ ,ఎలా ఉంది "
త్రిమాతలు "అద్భుతంగ ఉంది .చాల చక్కని పేరు "
బ్రహ్మ దేవుడు "చుడండి విష్ణు దేవా తానూ నిర్గుణ స్వరూపుడు అని ,అలిన్గుడు అని ఎంత లీల చూపారు మహాదేవుడు "
అల ఆడుకుంటున్న మేము ...హైగా ఉన్నాము ..నాకు చివరి ముద్దా పెట్టి దిష్టి తీసిన తర్వాత ..ఉన్నట్లు ఉండి మా అమ్మ ఒక్కసారి స్పృహ తప్పి పది పోయింది .
నేను గుక్క పట్టి ఎదిచాను ..నాకు ఏమి అర్ధం కావటంలేదు ,శిశువు ని కదా
నలుగురు వచ్చి మా అమ్మ ని "అమ్మ లే "అంటున్నారు .నేను కూడా పాకుతూ వెళ్లి మా అమ్మ దేగ్గర కు వెళ్లి ఉన్నాను
ఎవరికీ ఏమి అర్ధం కావటంలేదు ..
ఇంతలో ఒక స్వరం "శివమ్మ తల్లి నువ్వు స్పృహలోకి రా "అని వినిపించింది
ఎవరు అని నంది బ్రుంగి నాగరాజు చంద్రుడు చూసారు ..అందరిలో ఆనందం..
(సశేషం)
heart touching
ReplyDeleteee rachyata nijamga sivuni assiulu poninavaadu..idhi evarivallakaadu ...kevalam sivuni valltappa
ReplyDelete