మరణ శాసనం !
-సుజాత.పి.వి. ఎల్.
నాకు నేనే
మరణ శాసనం రాసుకున్నా ..
ఒంటరినై
కాలుతున్న కొవ్వొత్తి వెలగులో
చెక్కిట రాలిన కన్నీటి చుక్కలు
చితి మంటల్ని తలపిస్తుంటే ..
ఛిద్రమైన మనసుని
చీకటి సంద్రంలో కలిపేస్తూ
నీ మాటలే అనుక్షణం
తలుచుకుంటూ
నాకు నేనే సంతోషంగా
మరణ శాసనం రాసుకున్నా !
******
స్వీయ మరణశాసనం వింత గా ఉంది
ReplyDeleteస్వలిఖిత మరణశాసనం వింతగా ఉంది.
ReplyDelete