శాస్త వైభవం - 3 - అచ్చంగా తెలుగు
శాస్త వైభవం - 3
శ్రీరామభట్ల ఆదిత్య 


శబరిమల ఆలయంలో రాత్రిపూట ఏకాంతసేవకు హరిహరాష్టకాన్ని గానం చేస్తారు. శ్రీ జానకి అమ్మ అనే మహిళ సంస్కృత భాషలో రాసిన ఈ అష్టకం జగత్ప్రసిద్ధం.

హరివరాసనం స్వామి విశ్వమోహనం 
హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం |
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||
                                                    
శరణకీర్తనం స్వామి శక్తమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసం | 
అరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||

ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం |
ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||
                                                     
తురగవాహనం స్వామి సుందరాననం
వరగదాయుధం స్వామి వేదవర్ణితం |
గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||

త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం
త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం |
త్రిదశపూజితం స్వామి చిన్తితప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||
                                               
భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణం |
ధవళవాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||

కళ మృదుస్మితం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోహనం |
కలభకేసరి స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||
                                         
శ్రితజనప్రియం స్వామి చిన్తితప్రదం
శృతివిభూషణం స్వామి సాధుజీవనం |
శృతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||

వచ్చే నెల మిగిలిన ఆరు రూపాల గురించి తెలుసుకుందాం.... స్వామియే శరణం అయ్యప్ప....
***

No comments:

Post a Comment

Pages