అచ్చంగా తెలుగు – పద ప్రహేళిక- 5 - అచ్చంగా తెలుగు
అచ్చంగా తెలుగు – పద ప్రహేళిక- 5

దినవహి సత్యవతి


గత ప్రహేళిక విజేతలు :
పెయ్యేటి జానకి సుభద్ర
 పెయ్యేటి సీతామహాలక్ష్మి 
వీరికీ అభినందనలు.
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ఇద్దరు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. 


పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 



అచ్చంగాతెలుగు– పద ప్రహేళిక -5- June-2020
 (9 x 9 )




1

2
3



4


5







6








7








8

9




10


11
12




13



14



15





16




17



18

19










20









21






















సూచనలు : అడ్డం:
2. తిరగబడిన సోదరి (2) 
5.  ప్రియురాలు (3) 
6.   మాంసం (3) 
7.  దమ్మిడి (2) 
9.  కూడిక (3) 
12.   మూర్ఖుడు (3) 
13.టెంకాయ చిప్ప (3) 
14. సన్యాసి (2) 
15.ముట్టె (2)
17. చెట్టు (2) 
19. విడువబడినది (3)
20. ఆడ ఏనుగు (3)
21. స్థానం (2) 


నిలువు:
1. ఆపేక్ష (3)
3.ఆశ్చర్యము (4) 
 4.   శస్త్రాభ్యాసం (3) 
 8.   ఒక పండు (3) 
  9.   కొండ దగ్గర ఉన్న నేల (3) 
 10.ఉచ్చు (3) 
 11. కుదవ (3) 
15. లావుత్రాడు (2) 
 16.  ఒక నది (3) 
 17. చీపురు కట్ట (3) 
  18.  కందకం (3)



No comments:

Post a Comment

Pages