అచ్చంగా తెలుగు – పద ప్రహేళిక- 7
అచ్చంగా తెలుగు – పదప్ర్రహేళిక- 7
(9 x 9)
1
| 2
| | 3 |
| 4 |
| 5
|
|
|
|
|
|
|
|
|
| |
6 |
|
| |
|
|
| 7
|
|
|
|
| 8 |
| | |
|
|
9
| 10 |
|
|
| | 11 | | 12 |
|
|
| 13 |
| 14 |
|
|
|
15 |
| 16 |
|
|
|
| 17 |
|
|
| | 18 |
|
| |
|
|
19 |
|
|
|
| | 20 | |
|
సూచనలు : అడ్డం
1. మూల మలుపు (2)
3. వెలితి (3)
5. గాదె(2)
6. పందిరి దోసకాయ (2)
7. దోషం(2)
8. భార్య (3)
9. తాబేలు (3)
11. అసత్యం (3)
13. ఒక సుగంద ద్రవ్యం (3)
16. పొగడ్త (2)
17. కొమ్మలనించి దిగే వేరు (2)
18. అంధుడు (3)
19. తప్పెట (3)
20. తావి (2)
నిలువు
2. అవివాహిత (3)
3. చిటికెన వ్రేలు(4)
4. కుక్కగొడుగు (4)
5. గులాబి (3)
10. నల్లచీమ (2)
12. గుంజ (3)
13. కర్రబొమ్మ (3)
14. మావటివాడు(3)
15. పటిక బెల్లం(3)
17. కర్పూరం(3)
No comments:
Post a Comment