చిట్టి కవితలు
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
గాలేస్తేకూలిపోతాయని తెలుసుఅయినా పేకమేడలు కట్టడానికేఅలవాటుపడ్డాను ***దాచుకున్న పుస్తకాలు అరల్లో ఉన్నాయిపేజీల్లో నెమలీకలనుసమయం దొరకడం లేదుస్పృశించి మురిసిపోయే ***మనింటికి చుట్టాలొస్తారని కాదుసిటీలో కాకి అరిచింది తన చుట్టాలంతాగెలవడానికి పడే ప్రతి తపనఏమయ్యారోనని విలపిస్తూ! *** విజయానికే కాదుపునాదులు కాకూడదు!వెనకాలా ఉంటుంది తీవ్రమైన కృషి! *** ఊహలు ఊతమవ్వాలి *** అనవసర ఆలోచనలకుతలపై పింఛం ధరిస్తే కాదుఆస్కారమిచ్చే వ్యక్తి తనకు తాను బంధించుకుంటున్నట్టే! *** మనసులోని స్థిత ప్రజ్ఞవ్యక్తిత్వ వికాసం!మనలను కృష్ణుణ్ని చేస్తుంది. *** అరల్లోని పుస్తకాల సారం మెదడు పొరల్లో ఇంకడమే *** బలవంతులను బలహీనులను చేసే***మంత్రదండం మనసు! *** చుక్కల్ని లెక్కపెట్టడం కాదు నక్షత్రంలా వెలుగొందాలనుకోవడంలక్ష్య నిర్దేశం!
***
No comments:
Post a Comment