పద ప్రహేళిక - 19 - అచ్చంగా తెలుగు

 పద ప్రహేళిక - 19 

                                                                           దినవహి సత్యవతి


గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం రుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. 

పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

గత ప్రహేళిక విజేతలు: 

మోహన్ రావు ద్రోణంరాజు 

మధు తల్లాప్రగడ 

జొన్నలగడ్డ అనురాధ సాయి 

వీరికి అభినందనలు.

1

 

 

2

 

3

 

 

4

 

 

 

 

 

 

 

 

 

5

 

 

 

 

6

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

7

 

 

8

 

9

 

 

10

 

 

 

 

 

 

 

 

 

11

 

 

 

 

12

 

 

 

 

 

 

 

 

 

 

 

 










ఆధారాలు

అడ్డం:

1.     1.తీగ బచ్చలి (4)

3. చంద్రుడు (4)

5. వేయించిన మాంసం (4)

6. కంద గడ్డ (4)

7. అపామార్గము (4)

9. కృష్ణుడు (4)

11. చెల్లాచెదురైన కృత్రిమ వజ్రాలు (4)

12. గ్రామ్య వచనము (4)

నిలువు : 

1.    1. పిల్లి పీచర (4)

2.    2. కంటి రెప్పలు ఇటు అటు కొట్టుకున్నాయి (4)

3.    3. సూర్యుడు (4)

4.     4. వరహాలో పదహారవంతు చెదిరింది (4)

7. చుక్కల రేడు (4)

8. మహాబల (4)

9. మైనాకుడు (4)

10. ఉపశాఖలు (4)

 


No comments:

Post a Comment

Pages