పద ప్రహేళిక - 21
దినవహి సత్యవతి
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం రుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
ఆధారాలు
అడ్డం
1.
లేని దానికి
ఆశపడడం (3,3,4)
4.అట్నించిటు ఎక్కువ (2)
5. పరిమళం (2)
7. అధరము (6)
10. నుదురు (2)
11. ఆరగించు (2)
12. అశ్వనీ దేవతలు (3)
14. గృహస్థ ధర్మం (2)
16. బొగ్గు సగం విరిగి బోల్తా పడింది (2)
17. చిత్రా నక్షత్రము(6)
18. దోచుకోబడిన సొమ్ము (2)
21. భయపడుతూ బ్రతకడం (10)
నిలువు
1.
మహామహులు (4,5)
2.
దర్పణం
తలక్రిందులైంది (2)
3.
పాశం అట్నించి
చుట్టుకుంది (2)
6.పెళ్ళివారి జగడం (7)
7. పెరుగు (2)
8. పార్వతి (2)
9. ఏడు రంగుల చాపం(5)
10. కంబళి (5)
13. వెనుదీయు (2)
15. దున్ను (2)
16. మోకు
(2)
19.
తిరగబడి పొందబడింది (2)
20.
తిరగబడిన గొడుగు (2)
No comments:
Post a Comment