పద ప్రహేళిక - 24
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేత:
వర్ధని మాదిరాజు
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం రుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
పదప్రహేళిక – అక్టోబర్ -22
( 9 x 9)
|
1 |
2 |
|
|
3 |
4 |
|
|
5 |
|
|
|
6 |
|
|
|
7 |
8 |
|
|
9 |
|
|
|
10 |
|
|
|
11 |
|
|
|
12 |
|
|
|
13 |
|
|
|
14 |
|
|
|
15 |
|
|
|
16 |
|
|
|
17 |
18 |
|
|
19 |
|
|
|
20 |
|
|
|
21 |
|
|
|
22 |
|
|
|
23 |
|
|
|
24 |
|
|
|
ఆధారాలు
అడ్దము :
1.
ఒక పద్య ఛందస్సు (3)
3.విశ్వామిత్రుడు
సృష్టించిన స్వర్గం (3)
8. ఆంగ్ల ఛిన్ (2)
9. అలనాడు మంగమ్మ చేసింది (3)
10. తడుముకుంటూ మాట్లాడడం (2)
13. ప.గో.జిల్లాలో ఒక ఊరు (3)
14. కూసేది వచ్చి మేసే దానిని చెడగొట్టిందట (3)
18. పని తప్పించుకోవడానికి చెప్పేది (2)
19. ‘నన్ను
దోచుకొందువటే...పాట ఉన్న
..సినిమా
మొదటి 3 అక్షరాలు (3)
20. వచ్చేయనా?
(2)
23. బురద ప్రదేశం (3)
24. వేదిక పై వేసేది (3)
నిలువు
2.
హుందాతనం (2)
4.అనుమానం (2)
5. వెళ్ళు తుపాకి – ఆంగ్ల హిందీ పదంలో
ఒక ప్రముఖ
వ్యక్తి పేరు (3)
6. దేశ 15 వ రాష్ట్రపతి, ఒక పురాణ స్త్రీ (3)
7. విక్రమార్కుడి ఊరు (3)
11. తెలుగు ATOM (3)
12. గురువు శిష్యుడికి చేసే పూజ (3)
15. ఆడ సింహం (3)
16. నోరూరించే తీపి వంటకం (3)
17. పిల్లి కి బిచ్చం పెట్టని వాడు (3)
21. హడావుడి అల్లుడు ఈవిడ మెడలో తాళి కట్టాడట! (2)
22. చిన్న బంతి చిన్న బ్యాట్ తో ఆడే ఆట చిన్నఆంగ్ల పేరు (2)
No comments:
Post a Comment