పద ప్రహేళిక - 27
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
సోమశిల శ్రీనివాసరావు
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం రుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
పదప్రహేళిక – జనవరి -23
( 9 x 9 )
1 |
|
2 |
|
|
3 |
4 |
|
5 |
|
|
|
|
6 |
|
|
|
|
7 |
|
|
8 |
|
|
|
9 |
|
|
|
10 |
|
|
|
11 |
|
|
|
12 |
|
|
|
13 |
|
|
|
14 |
|
|
|
15 |
|
|
|
16 |
17 |
|
|
18 |
|
|
|
19 |
|
|
|
20 |
|
|
|
21 |
|
|
22 |
|
|
|
|
23 |
|
|
|
అడ్డం:
1. పుష్ప మాటల్లో
చెప్పాలంటే? (4)
3. శివాజీ బిరుదు (4)
7. శత్రువు (2)
8) తల్లి (3)
9) తమరికా (2)
12) రహస్యము (3)
13) మంచు (3)
17) మన్మథుడి భార్య (2)
18) దువ్వెన (3)
19) బండి (2)
22) రోకలి (4)
23) నారదుడు (4)
నిలువు :
1)
ద్విపద భాగవత రచయిత్రి యింటి పేరు (4)
2)
శిల్పి సగంలో వెళ్ళిపోయాడు (2)
4) బ్రహ్మ బిందువు (2)
5) - - - - మహిష బంధనం : తెనాలి రామకృష్ణ కల్పిత గ్రంథం (4)
6) కన్నీరు (3)
10) మంత్రము (3)
11) కూతురు (3)
14) పట్టుదల (4)
15) కాకి (3)
16) సుడిగుండము (4)
20) దురద (2)
21) నఖము (2)
No comments:
Post a Comment