పద ప్రహేళిక - 29
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
సోమశిల శ్రీనివాసరావు
వర్ధని మాదిరాజు
దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
పద ప్రహేళిక – April – 23
(
9 x 9)
|
1 |
2 |
|
|
3 |
4 |
|
|
5 |
|
|
|
6 |
|
|
|
7 |
8 |
|
|
9 |
|
|
|
10 |
|
|
|
11 |
|
|
|
12 |
|
|
|
13 |
|
|
|
14 |
|
|
|
15 |
|
|
|
16 |
|
|
|
17 |
18 |
|
|
19 |
|
|
|
20 |
|
|
|
21 |
|
|
|
22 |
|
|
|
23 |
|
|
|
24 |
|
|
|
ఆధారాలు
అడ్డం:
1.
తీయని ఆంగ్ల వ్యాథి (3)
3. మోసగాడు (3)
8. క్షమ (2)
9. నమస్కారం (3)
10. మీసముగల
ఆడుది (2)
13. యజ్ఞము (3)
14. వెదురు బుట్టలు అల్లేవాడు (3)
18. ఒక తెలుగు సంవత్సరము (2)
19. బిందె వంటి కుండ (3)
20. నికృష్టము (2)
23. అపేక్ష (3)
24. తప్పును కప్పి పుచ్చుట (3)
నిలువు:
2. చేపలు పట్టే సాధనం (2)
4. పెనుగాలి (2)
5. పాము (3)
6. వంశ మర్యాద (3)
7. కప్ప (3)
11.నిదర్శనము (3)
12. చర్మ కారుడు (3)
15. మాంసము (3)
16. చెవిటి వాడు (3)
17. ఇంద్రుడి సారథి (3)
21. గౌరవము (2)
22. ఇది అందితే తియ్యన అందకుంటే పుల్లన (2)
No comments:
Post a Comment