పద ప్రహేళిక - 30
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
సునీత
పి.వి.రాజు(చిరునామా పంపగలరు)
వర్ధని మాదిరాజు
దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పనుల ఒత్తిడి వలన గత నాలుగు నెలలుగా ప్రహేళిక విజేతలకు పుస్తకాలను పంపలేదు. మన్నించగలరు. జూన్ 10 లోపు అందరికీ పుస్తకాలు తప్పనిసరిగా అందుతాయి.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
అచ్చంగా తెలుగు- మే 2023
(
9 x 9)
1 |
2 |
|
3 |
|
4 |
|
5 |
6 |
7 |
|
|
|
|
|
|
8 |
|
|
|
|
|
|
|
|
|
|
9 |
|
|
|
|
10 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
11 |
|
|
12 |
|
13 |
|
|
14 |
|
|
|
|
|
|
|
|
|
15 |
16 |
|
|
|
|
|
17 |
|
18 |
|
|
|
|
19 |
|
|
|
ఆధారాలు
అడ్డం:
1. రెండు చేతులతో బాణాలు వేసేవాడు (4)
4.గోతము (4)
7. అవిద్య (2)
8. సేన (2)
9. గజల్ 6-6-6-6 గతి (4)
10. బంటు కి ఇచ్చే మాన్యము (4)
11. మన జాతీయ పక్షి (4)
13. మేలిమి బంగారు / కుందనము (4)
15. స్త్రీ / భార్య (2)
17. లేత (2)
18. కేతు గ్రహము (4)
19. కూతురు (4)
నిలువు :
1. సంక్షిప్త గ్రంథము
(4)
2. ఒక తెలుగు
సంవత్సరము (2)
3. కళావిహీనమైన ముఖము
(4)
4. శారిక పక్షి (4)
5. ప్రతిజ్ఞ /
సంధ్య (2)
6. చిటిక వేయుట (4)
11. చెడు పేరు (4)
12. దేవుడికి సమర్పించే మ్రొక్కులు (4)
13. అబద్ధమే (4)
14. శత్రువు (4)
16. తోలుసంచి (2)
17. ఉడికిన కందిపప్పు రసం (2)
No comments:
Post a Comment