పద ప్రహేళిక - 32
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
మధు తల్లాప్రగడ
అనురాధ సాయి జొన్నలగడ్డ
పి.వి.రాజు
సోమశిల శ్రీనివాసరావు
రాయపెద్ది అప్పాశేష శాస్త్రి
వర్ధని మాదిరాజు
మత్స్యరాజ విజయలక్ష్మి
దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము.
పనుల ఒత్తిడి వలన గత నాలుగు నెలలుగా ప్రహేళిక విజేతలకు పుస్తకాలను పంపలేదు. మన్నించగలరు. జూన్ 10 లోపు అందరికీ పుస్తకాలు తప్పనిసరిగా అందుతాయి.
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com
పద ప్రహేళిక – 32
(9 x 9)
1 |
2 |
|
3 |
|
4 |
|
5 |
6 |
|
|
|
|
|
|
|
7 |
|
8 |
|
|
9 |
10 |
|
|
|
|
|
|
11 |
|
12 |
|
|
|
13 |
|
14 |
|
15 |
|
|
|
16 |
|
17 |
|
18 |
|
|
|
19 |
|
|
20 |
|
|
|
|
21 |
|
22 |
|
|
|
|
|
|
23 |
|
|
|
24 |
|
|
25 |
|
|
|
|
|
సూచనలు
అడ్డం
1.
ఎక్కడన్నా బావ కానీ ఇక్కడ కాదు(4)
4. రాజుల కాలంలో ఉత్తరాలు చేరవేసేది (4)
7. చరిత్ర తిరగబడింది (2)
8. రంగుల పండుగ (2)
9. సముద్ర తీరంలో దొరికేది చెల్లా
చెదురయ్యింది(5)
12. మూతపెట్టు (2)
14. సెంటు (3)
16. కళ్యాణమొచ్చినా ---- ఇది వచ్చినా ఆగదుట(2)
18.దారిద్ర్యము (2)
19. కరువు (2)
20.
ఆగాగు (4)
22. ఊడు(2)
23. తిరుపతి ప్రసాదంలో భాగం(3)
24. స్వర్గలోక సుందరి, ఒక నటి (2)
25. నిద్రలో పెట్టేది (3)
2. సినిమాలలో సూర్యకాంతం పాత్ర (3)
3. ఇది కూర
పండు కూడా(3)
4. ఒక సర్దారు.ఈయన పేరుతో సినిమా ఉంది (5)
5. దేవుణ్ణి ఊరేగించేది (3)
6. పిశాచము తిరగబడింది (2)
8. వెర్రి శబ్దం చేస్తూ వీచేగాలి (2)
10. సమూహం తిరగబడింది (2)
11. ----- ఈ కోడలు ఉత్తమురాలుట! (4)
13. విశాఖలో ఉన్న కర్మాగారం(2)
15. దీపం పురుగులు గజిబిజిగా ఎగురుతున్నాయి (5)
16. సన్యాసి దగ్గర ఉండే పాత్ర (5)
17. దయ (4)
21. కోపం(3)
No comments:
Post a Comment