పద ప్రహేళిక -34
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
పి.వి.రాజు
ఎస్.శ్రీనివాసరావు
సరైన సమాధానాలు పంపినవారు:
RAS శాస్త్రి
శారద రంగావజ్ఝల
ద్రోణంరాజు మోహనరావు
ఎస్.అనిత
పడమట సుబ్బలక్ష్మి
అనురాధ సాయి జొన్నలగడ్డ
మధు తల్లాప్రగడ
అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
పదప్రహేళిక – October 2023
( 9 x 9 )
1 |
|
2 |
3 |
|
4 |
5 |
|
6 |
7 |
|
|
|
|
8 |
|
||
9 |
|
|
10 |
11 |
|
|||
12 |
|
|
|
|
13 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
14 |
15 |
16 |
|
17 |
18 |
19 |
||
|
20 |
|
|
21 |
|
|
||
22 |
23 |
|
|
24 |
|
|||
25 |
|
|
|
|
26 |
|
|
|
ఆధారాలు
అడ్డం:
1. కుటిల రాజనీతిజ్ఞుడు (4)
4. స్థాపకుడు (4)
7. తమరివీ! (2)
8. అణువు (2)
9. నాశము / లోటు (2)
10. ఆంగ్ల చీర (2)
12. వేగముగా వెళ్ళుట (4)
13. నూరు పేటల హారాలు (4)
14. అచ్చంగా తెలుగు సంపాదకురాలి ఇంటిపేరు (4)
17. ఒకరకమైన బంతి మొక్క (4)
20. ఇండొనేషియాలో ఒక దీవి...గంజా? (2)
21.కూతురు (2)
22.మన్మథుని భార్య (2)
24. రెండు జానలు (2)
25. నది / ఏఱు (4)
26. మరక / మచ్చ (4)
***
నిలువు :
1. బంగారు (4)
2. తలక్రిందులైన చిట్టి బాబు వాయిద్యం (2)
3. బిచ్చగాడు ఎదురుతిరిగాడు (4)
4. వంట యిల్లు (4)
5. ప్రవాహము (2)
6. ఉప శాఖలు (4)
9. మొదలు లేని లెక్క క్రిందినుంచి మొదలైంది (2)
11. పద్ధతి (2)
14. ప్రకాశము (4)
15. 1999...వెంకటేశ్ సౌందర్య సినిమా (2)
16.తడబడిన బోగం మేళం (4)
17. కాలక్షేపము (4)
18. కథ (2)
19. చీకటి (4)
23. స్థిరం (2)
24. గుంపు (2)
***
No comments:
Post a Comment