పదప్రహేళిక – డిసెంబర్ 2023
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు:
తాడికొండ రామలింగయ్య
పి.వి.రాజు
సోమశిల శ్రీనివాసరావు
సరైన సమాధానాలు పంపినవారు:
RAS శాస్త్రి
శారద రంగావజ్ఝల
ద్రోణంరాజు మోహనరావు
ద్రోణంరాజు వెంకట నరసింహారావు
ఎస్.అనిత
పడమట సుబ్బలక్ష్మి
అనురాధ సాయి జొన్నలగడ్డ
మధు తల్లాప్రగడ
అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.
పద ప్రహేళిక - డిసెంబరు 2023
1 |
|
2 |
|
3 |
|
4 |
5 |
6 |
|
|
|
|
7 |
|
|
8 |
|
9 |
10 |
|
|
|
|
11 |
|
|
12 |
|
|
13 |
|
|
|
|
|
|
|
14 |
|
|
|
|
|
15 |
|
16 |
|
17 |
|
|
|
18 |
|
19 |
|
20 |
|
|
|
21 |
|
|
22 |
23 |
|
|
|
24 |
|
|
|
25 |
|
|
|
26 |
|
|
|
|
ఆధారాలు
అడ్డం:
1.అంత్య నిష్ఠూరం కంటే ఇదే మేలు (5)
4) తనంతట తానే పుట్టేవాడు (3)
7)
మదించిన ఏనుగు (2)
8) కూతురు తిరగబడింది (2)
9)
ఏనుగును కట్టే పగ్గం (3)
12)
చిలకరించు (2)
13)
కురుక్షేత్రంలో కృష్ణుడు, అర్జునుడికి
బోధించినది (5)
14)
తల్లి సోదరుడు మొదట్లో లేడు (3)
16)
సుమారుగా (5)
18)
దుప్పటి (2)
19) మొదట
(3)
20)
నారదుడి వీణ (3)
21)
కాలిన పిడక చెదిరింది (3)
22)
ఎదురుతిరిగిన చేపలు (2)
24)
నారతో పేనిన దారాలు చెల్లాచెదురు (4)
25)
సత్యము (3)
26)
నాసికాభరణం చెదిరింది (5)
నిలువు:
1)
కుటుంబము (5)
2)
జెండా / గుర్తు (3)
3) దాశరథి కవితా సంపుటి (7)
5)మావటివాడు (2)
6) రాజు / విష్ణువు (3)
10) గిచ్చు (2)
11) ఇవ్వకూడనిది (3)
15) అగ్ని (5)
17) ఏకాంతము (3)
18) నీలలోహితము (4)
21) ఎదురుతిరిగిన వంశమర్యాద
(3)
23) అసత్యము(2)
24) ఆంగ్ల చూపు (2)
*****
No comments:
Post a Comment