చతుష్షష్టిరూపాయ నమశ్శివాయ
శ్రీరామభట్ల ఆదిత్య
త్రిమూర్తులలో ఒకడైన పరమేశ్వరుడు లయకారుడు. మహావిష్ణువు యొక్క అవతారాల గురించి విన్నాము. కానీ పరమేశ్వరుడి రూపాల గురించి విన్నది చాలా తక్కువ. ఎక్కవగా లింగరూపంలో కనిపించే పరమేశ్వరుడికి 64 రూపాలు ఉన్నాయని శైవాగమాలు చెబుతున్నాయి.
ప్రముఖ శైవక్షేత్రాలలోని ఉపాలయాలలో ఈ స్వరూపాలు మనకు స్తంభాలలో చెక్కబడి కానీ, ఉపాలయాలలో కానీ కనిపిస్తాయి. ఇవే ఆ 64 స్వరూపాలు.
1) లింగమూర్తి
2) లింగోద్భవమూర్తి
3) ముఖలింగమూర్తి
4) సదాశివ మూర్తి
5) మహాసదాశివమూర్తి
6) ఉమామహేశ్వర మూర్తి
7) సుఖాసన మూర్తి
8) ఉమేశమూర్తి
9) సోమస్కంద మూర్తి
10) చంద్రశేఖర మూర్తి
11) వృషభారూఢ మూర్తి
12) వృషభాంతిక మూర్తి
13) భుజంగ లలిత మూర్తి
14) భుజంగ త్రాస మూర్తి
15) సంధ్యానృత్త మూర్తి
16) సదానృత్త మూర్తి
17) చండతాండవ మూర్తి
18) గంగాధర మూర్తి
19) గంగావిసర్జన మూర్తి
20) త్రిపురాంతక మూర్తి
21) కళ్యాణసుందర మూర్తి
22) అర్ధనారీశ్వర మూర్తి
23) గజాసురసంహార మూర్తి
24) జ్వరభంగ మూర్తి
25) శార్దూలహర మూర్తి
26) పాశుపత మూర్తి
27) కంకాళ మూర్తి
28) కేశవార్ధ మూర్తి
29) భిక్షాటన మూర్తి
30) సింహఘ్న మూర్తి
31) చండీశానుగ్రహ మూర్తి
32) వ్యాఖ్యాన దక్షిణామూర్తి
33) యోగ దక్షిణామూర్తి
34) వీణాధర దక్షిణామూర్తి
35) కాలసంహార మూర్తి
36) కామదహన మూర్తి
37) లకులీశ్వర మూర్తి
38) భైరవ మూర్తి
39) ఆపదుద్ధరణ మూర్తి
40) వటుక మూర్తి
41) క్షేత్రపాలక మూర్తి
42) వీరభద్ర మూర్తి
43) అఘోరాస్త్ర మూర్తి
44) దక్షయజ్ఞహర మూర్తి
45) కిరాత మూర్తి
46) గురుమూర్తి
47) అశ్వారూఢ మూర్తి
48) గజాంతిక మూర్తి
49) జలంధరవధ మూర్తి
50) ఏకపాద త్రిమూర్తి
51) త్రిపాద త్రిమూర్తి
52) ఏకపాద మూర్తి
53) గౌరీవరప్రద మూర్తి
54) చక్రప్రాసద మూర్తి
55) గౌరీలీలా సమన్విత మూర్తి
56) విషాపహరణ మూర్తి
57) గరుడాంతిక మూర్తి
58) బ్రహ్మశిరచ్ఛేద మూర్తి
59) కూర్మసంహార మూర్తి
60) మత్స్య సంహార మూర్తి
61) వరాహ సంహార మూర్తి
62) ప్రార్థనా మూర్తి
63) రక్తభిక్షప్రదాన మూర్తి
64) శిష్యభావ మూర్తి
పరమేశ్వరుడి నుండి ఒక్కో సందర్భంలో ఒక్కో రూపం వెలువడింది. ప్రతీ రూపానికి ఒక కథ, విశిష్టత ఉన్నది. ఈ స్వరూప వైభవాల గురించి, విశిష్టత గురించి వచ్చే నెల తెలుసుకుందాం.
నమశ్శివాయ.
No comments:
Post a Comment