పదప్రహేళిక – ఫిబ్రవరి 2024 - అచ్చంగా తెలుగు

పదప్రహేళిక – ఫిబ్రవరి 2024

Share This

                                                         పదప్రహేళిక – ఫిబ్రవరి 2024

                                                                                                             దినవహి సత్యవతి

గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

గత ప్రహేళిక విజేతలు:

 తాడికొండ రామలింగయ్య

 అనితా సుందర్ 

శ్రీమతి రంగావఝల శారద 

సరైన సమాధానాలు పంపినవారు:

సోమశిల శ్రీనివాసరావు 

మధు తల్లాప్రగడ 

 ద్రోణంరాజు మోహనరావు 

 కె.శారద

కె.ప్రసూన  

RAS శాస్త్రి 

 అనురాధ సాయి జొన్నలగడ్డ 

పడమట సుబ్బలక్ష్మి 

 వర్ధని మాదిరాజు 

  అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు.

(9 x 9)

1

 

2

 

3

 

4

 

5

6

 

 

 

 

 

 

 

 

7

 

8

 

 

 

9

10

 

 

 

 

 

 

 

11

 

12

 

 

 

13

 

 

14

 

15

 

 

 

16

 

17

 

 

18

 

 

 

19

 

 

20

 

 

 

 

 

21

 

22

 

 

 

 

 

 

 

23

 

 

 

24

 

 

 

25

 

 

 

 

 





















సూచనలు

 అడ్డం

1.   మాంసము (4)

4. రాజుల కాలంలో ఉత్తరాలు చేరవేసేది (4)

7. చరిత్ర తిరగబడింది (2)

8. రంగుల పండుగ (2)

9. సముద్ర తీరంలో దొరికేది చెల్లా చెదురయ్యింది(5)

12. మూతపెట్టు (2)

14. సెంటు (3)

16. కళ్యాణమొచ్చినా ‌‌---- ఇది వచ్చినా ఆగదుట(2)

18.దారిద్ర్యము (2)

19. కరువు (2)

20.  ఆగాగు (4)

22. ఊడు(2)

23. తిరుపతి ప్రసాదంలో భాగం(3)

24. స్వర్గలోక సుందరి, ఒక నటి (2)

25. నిద్రలో పెట్టేది (3)

 

               నిలువు

2.  సినిమాలలో సూర్యకాంతం పాత్ర (3)

3.   సల్లాపము (3)

4.  ఒక సర్దారు.ఈయన పేరుతో సినిమా ఉంది (5)

5.  దేవుణ్ణి ఊరేగించేది (3)

6.  పిశాచము తిరగబడింది (2)

8. వెర్రి శబ్దం చేస్తూ వీచేగాలి (2)

10. సమూహం తిరగబడింది (2)

11. ----- ఈ కోడలు ఉత్తమురాలుట! (4)

13. విశాఖలో ఉన్న కర్మాగారం(2)

15. దీపం పురుగులు గజిబిజిగా ఎగురుతున్నాయి (5)

16. సన్యాసి దగ్గర ఉండే పాత్ర (5)

17. దయ (4)

21. కోపం(3) 



No comments:

Post a Comment

Pages