పదప్రహేళిక – జూన్ 2024 - అచ్చంగా తెలుగు

 పదప్రహేళిక – జూన్  2024

 దినవహి సత్యవతి

గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

గత ప్రహేళిక(ఫిబ్రవరి) విజేతలు:

సోమశిల శ్రీనివాసరావు 

తాడికొండ రామలింగయ్య

అనిత సుందర్

(వీరికి, గత రెండు ప్రహేళికల ముగ్గురు విజేతలకు, ఒక వారం లోపున పుస్తకాలు అందుతాయి) 

సరైన సమాధానాలు పంపినవారు:

మోహనరావు ద్రోణంరాజు 

 కె.శారద

RAS శాస్త్రి 

 కె.ప్రసూన

పడమట సుబ్బలక్ష్మి 

ద్రోణంరాజు వేంకట నరసింహారావు    

  అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు. 

( 9  x 9)

                      

 

 

 

 

 

1

 

2

 

3

 

4

5

 

 

 

 

 

 

 

6

 

 

7

8

 

 

9

 

 

 

 

10

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

11

 

12

 

13

 

14

 

 

 

 

 

 

 

 

 

 

 

15

 

 

 

16

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                       

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  

                                                ఆధారాలు

అడ్డం:

1.      భయము (3)

3. అజాత శత్రువు (4)

6. దురదా?(2)

7. జనక మహారాజు కూతురు (3)

9. భాషలో శిల (4)

10. గండు కోయిల (3)

11. ధ్యాస ఎక్కడో ఉండడం (3)

13. ఇది అబద్ధం చెప్పదు (4)

15. పూర్వం బీద విద్యార్థులు ఇవి చేసుకుని చదువుకునేవారు (3)

16. భరత మహారాజు  తల్లి (4)

నిలువు :

1.       కన్యాశుల్క నాటక రచయిత ఇంటి పేరు (4)

2.      రెండు వైపులా పదునైన కత్తులు చెల్ల చెదురయ్యాయి (4)

3.      నర్తకుని భర్య (3)

4.      వరి మడి (3)

5.      పనీపాటా లేనివాడు- అల్లు అర్జున్ (3)

8.ఆభరణం (2)

11. వైరి, అక్కినేని నాగార్జున సినిమా (3)

12. శ్రీకృష్ణుడికి పిడికెడు అటుకులు కానుక ఇచ్చిన నేస్తం  (4)

13. బాణం క్రింద నుంచి పైకి వచ్చింది (3)

14. అతి స్వల్పం (3) 



No comments:

Post a Comment

Pages