పద ప్రహేళిక - ఆగస్ట్ -24 - అచ్చంగా తెలుగు

పద ప్రహేళిక - ఆగస్ట్ -24

Share This

 పద ప్రహేళిక  - ఆగస్ట్ -24

                                                                           (9 x 9)



                       

1

 

2

 

3

 

4

 

5

 

 

 

 

 

 

 

 

 

6

7

 

8

 

9

 

10

 

11

 

 

 

 

12

 

 

 

 

 

13

 

14

 

 

 

 

 

15

 

16

 

 

17

 

18

19

 

 

 

 

 

 

 

 

 

 

 

20

 

21

 

 

 

22

 

 

 

 

 

 

 

 

           

 

 

 

 

 

 

 

 

 

 

 

  

 

                                                  ఆధారాలు

అడ్డం

1.     ఎవరికి వారే........(5)

4. రామ సేతు నిర్మాణంలో సాయపడిన చిన్న ప్రాణి (3)

6. రాళ్ళు లేవు పిడుగు మిగిలింది (2)

8.  జగదేక వీరుడి కన్య చివరదాకా లేదు ( 6)

11. అనుకూలము (2)

12. నృత్య నాటకం (4)

13. అతి పేద్ద రాయా ? (4)

16. జంగమ (అడవి) ప్రాణులు చెల్లాచెదురు (4)

19. చల్లని నీడ ఇచ్చేది (3)

21. చాలాకాలము నుంచీ ఉన్న వాంఛ (4)

22. కట్నము తీసుకోవడం నేరము (5)

నిలువు

1.      ఉపనయనం అయిన వాళ్ళు ధరించేది (5)

2.      పూర్వ ముఖ్య మంత్రి ఇంటి పేరు (2)

3.      ఒక నక్షత్రం, సినీ నటి (3)

4.      కథలో కథా? (4)

5.      ఖండింకబడిన ముక్కలు చెల్లా చెదురు (4)

7.      బాణం వేయాలంటే ఇది కావాలి (2)

8.     కవల పిల్లలు (4)

9.     ఫిలియస్ ఫాగ్ 80 రోజుల్లో దీనీ పూర్తి చేసాడు (4)

10.  ప్రభుత్వానికి కట్టేది నోట్లోనూ ఉండేది (3)

14.   మగ  గాడిద భార్య (3)

15.   సిక్కుల ప్రార్థనా స్థలము (4)

17.   ఇది ఎప్పుడూ అబద్ధం చెప్పదు (4)

18.   ఒకప్పటి నటి  – గుంటూరు నుంచి (4)

20.శిక్షింపబడినవాడు సగంలోనే మాయమయ్యాడు (2) 

No comments:

Post a Comment

Pages