పదప్రహేళిక – సెప్టెంబర్ – 2024 - అచ్చంగా తెలుగు

పదప్రహేళిక – సెప్టెంబర్ – 2024

Share This

 పదప్రహేళిక – సెప్టెంబర్ – 2024  

దినవహి సత్యవతి 


గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

గత ప్రహేళిక(ఫిబ్రవరి) విజేతలు:

అనిత సుందర్

ఆర్. శారద 

మోహనరావు ద్రోణంరాజు 

సరైన సమాధానాలు పంపినవారు:

తాడికొండ రామలింగయ్య

 వర్ధని మాదిరాజు 

  అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు. 

సెప్టెంబర్ ప్రహేళిక 

1

 

2

3

 

4

 

5

6

 

 

7

 

 

 

 

8

 

9

10

 

 

 

11

12

 

 

13

 

 

 

 

14

 

 

 

 

 

 

 

 

 

 

 

 

15

 

16

17

 

18

 

19

202

 

 

21

 

 

 

 

22

 

23

24

 

 

 

25

26

 

 

27

 

 

 

 

28

 

 

 













          ఆధారాలు

అడ్డం :

1.    తోక లేని పిట్టలు (4)

4.గాయని సుశీల ఇంటిపేరు (4)

7. అభివృద్ధి సగంలో ఆగింది (2)

8. చంద్రగుప్త మౌర్యుని తల్లి (2)

9. స్వప్నము(2)

11. ధైర్యము (2)

13. విలక్షణ నటుడు కృష్ణమూర్తి ఇంటిపేరు, ఒక ఊరు(4)

14. వీడెప్పుడూ చెడ్డవాడు కాదు (4)

15. సంగీత స్వరాల అవరోహణలో నాలుగు (4)

18. పిల్లలు తొలి అడుగులు వేసినప్పుడు ఇవి వండుతారు (4)

21. చేపలు పట్టేది (2)

22. గోపురం కివర లేదు (2)

23. చంద్రుడు (2)

25. పువ్వు తిరగబడింది (2)

27. అతిగా వాగేవాడు (4)

28. రెండు కళ్ళు (4)

 

 

 

 

 

నిలువు:

1.     నీరు (4)

2.     హాస్యనటుడు కొండలరావు ఇంటి పేరు, ఒక చెట్టు (2)

3.     తిరగవేసి చూస్తే నూరు పేటల హారాలు (4)

4.     ఒక రకమైన చేప (4)

5.     భుజంగం (2)

6.     నాస్తికుడు (4)

10.ఆంగ్ల అదృష్టమా ? (2)

12. ఒక వారము (2)

15. సమానము (4)

16. చెరకు కొన (2)

17. ఇక్కడ ఆంధ్ర కురుక్షేత్రం జరిగింది (4)

18. ఒక్క అక్షరం పోయి భేదం అందంగా మారింది (4)

19. జ్వాల (2)

20. వస్త్రాలు తిరగబడ్డాయి  (4)

24. ఊడ (2)

26. ఆలకించు (2)

No comments:

Post a Comment

Pages