పదప్రహేళిక – అక్టోబర్ – 2024 - అచ్చంగా తెలుగు

పదప్రహేళిక – అక్టోబర్ – 2024

Share This

  పదప్రహేళిక – అక్టోబర్ – 2024  

దినవహి సత్యవతి 



గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

గత ప్రహేళిక(ఫిబ్రవరి) విజేతలు:

తాడికొండ రామలింగయ్య

పి.వి.రాజు 

ఆర్.ఎ.ఎస్.శాస్త్రి 

సరైన సమాధానాలు పంపినవారు:

అనిత సుందర్

ఆర్. శారద 

మోహనరావు ద్రోణంరాజు

సోమశిల శ్రీనివాసరావు 

కె.శారద 

మధు తల్లాప్రగడ 

కె. ప్రసూన 

   అందరికీ అభినందనలు. దయుంచి మీ చిరునామా, ఫోన్ నం. ను కూడా పూరించిన పజిల్ తో పాటు పంపగలరు. 


పదప్రహేళిక – అక్టోబర్ -24

 

                   

1

 

 

2

 

 

3

4

 

5

 

 

 

 

6

 

 

 

 

7

 

 

8

 

 

 

9

 

 

 

10

 

 

 

11

 

 

 

12

 

 

 

13

 

 

 

14

 

 

 

15

 

 

 

16

17

 

 

18

 

 

 

19

 

 

 

20

 

 

 

21

 

 

22

 

 

 

 

23

 

 

 

   

 

 

        ఆధారాలు

అడ్డం

1.    దేశ ప్రథమ పౌరుడు (4)

3.లలితా సహస్ర నామాల్లో ఒకటి (4)

7. మూడు చక్రాల బండి (2)

8. పెళ్ళికాని యువతి (3)

9. శివుడి ఆజ్ఞ లేకుంటే ఇదీ ఏమీ చేయలేదు (2)

12. వ్యవసాయం (3)

13. కంప్యూటర్ లో ఉంటుంది – ఎట్నించైనా అదే (3)

17. పెసరట్టు సగం తిన్నాక ఉపద్రవం వచ్చింది (2)

18. శరీరంలో అతి పెద్ద గ్రంథి (3)

19. రెండు నిమిషాల చిరుతిండి (2)  

22. పుట్టు మచ్చ (4)

23. మానసికమైన బాధ (4)

నిలువు

1.     ఇంగ్లండులో ఇంకా కొనసాగుతోంది (4)

2.    బోటు చివరలో మునిగి నాలుగేళ్ళ దూడగా మారింది  (2)

4.ఇది నాలుగు విధాల చేటుట! (2)

5. ఈ పువ్వులో దాగున్న మన పత్రిక  (4)

6. ఏకాదశ శక్తి పీఠము లోని దేవి (3)

10. తెలుగు భాషకు ప్రత్యేకమైనది (3)

11. కథ కంచికి.. మనం ? (3)

 14. పాకుడు రాళ్ళు---- రచయిత (4)

15. నోరూరించే తీపి వంటకం  (3)

16. విడువకుండా చేసే ప్రయత్నానికి ఈయన పేరు (4)

20. సన్నిధి (2)

23. టాటా – బుల్లి కారు (2)

No comments:

Post a Comment

Pages