పదప్రహేళిక – డిసెంబర్ 24 - అచ్చంగా తెలుగు

పదప్రహేళిక – డిసెంబర్ 24

Share This

పదప్రహేళిక – నవంబర్ -24



                                                                                 (9 x 9)

 

1

2

3

 

4

 

5

 

6

7

 

 

 

8

9

 

 

 

10

 

 

11

 

 

 

 

 

 

 

12

 

 

 

13

 

 

14

15

 

 

 

16

 

 

 

 

17

 

 

 

 

 

18

 

19

 

 

 

20

 

 

21

 

22

 

 

23

 

24

 

 

 

 

 

25

 

 

 

 

 

 

 

గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

గత ప్రహేళిక(అక్టోబర్ ) విజేతలు:   

ఆర్.ఎ.ఎస్.శాస్త్రి 

తాడికొండ రామలింగయ్య

సోమశిల శ్రీనివాసరావు 

సరైన సమాధానాలు పంపినవారు:

సమీర దత్త 

పి.వి.రాజు

కె.శారద 

అనితా సుందర్ 

శారద ఆర్ 

మోహనరావు ద్రోణంరాజు 

రాంప్రసాద్ పురాణం 

వర్ధని మాదిరాజు 


 ఆధారాలు

అడ్డం :

1.ఎంతవారలైనా ........ (పూరించండి) (5)

5. రహస్యము (3)

7. రామునిచేతిలో హతమైన రాక్షసి (3)

8. ఆంగ్ల మద్యం (3)

10. చంద్రగుప్త మౌర్యుని తల్లు ఎదురుతిరిగింది (2)

11. దర్శకుడు మణిరత్నం భార్య (4)

12. శకుంతల తల్లి అటుఇటూ వెళ్ళింది (3)

13. మంచా!(3)

14. నశించు (4)

16. నెపము (2)

17. ఇందులో అధికమాసం ...అదీ చెదిరింది (3)

18. పొలిమేర (2)

19. ఏనుగు సంరక్షకుడు (3)

20 పసికూన (2)

21. తలక్రిందులైన స్థూలకాయుడు (2)

22. తిరగబడిన ఋషి (2)

24. చేపలు బెదిరి చెదిరాయి (4)

25. కంసుడి చావుని తెలిపిన ఆకాశవాణి (4)

 

నిలువు:

1.     వరాహ రూపం.....పాట సినిమా (3)

2.     ఏటి ఒడ్డు (3)

3.     వెడల్పు మూతి ఉన్న కుండ (2)

4.     పాము – కానీ తోక కొసన తెగింది (4)

5.     తమిళంలో – ఒక్క నిమిషం (5)

6.     ----------- అంటే  భుజాలు తడుముకున్నాడట! (8)

9.తిరగబడిన హిందీ నాణెం (2)

11. మేరు పర్వతం (4)

12. చాలీచాలని (4)

15. మన్నన (4)

16. కొరికితే మంట / రవి తేజ సినిమా (5)

18. పునుగు పిల్లి (4)

19. స్త్రీ  (3)

23. పూజ్యము (2)

******

 

 


No comments:

Post a Comment

Pages