పదప్రహేళిక – మార్చి 2025 - అచ్చంగా తెలుగు

 పదప్రహేళిక – మార్చ్ 2025

 దినవహి సత్యవతి


గమనిక: ఈ పజిల్  సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన  ముగ్గురు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 

మొదటి ముగ్గురు విజేతలు:

ఆర్.ఎ.ఎస్.శాస్త్రి 

కె.శారద 

సోమశిల శ్రీనివాసరావు 

సరైన సమాధానాలు పంపినవారు:

కె.ప్రసూన 

పి.వి.రాజు

మోహనరావు ద్రోణంరాజు 

అనితా సుందర్ 

తాడికొండ రామలింగయ్య 

శారద ఆర్ 

మధు తల్లాప్రగడ 

1

 

 

2

 

3

 

 

4

 

 

 

 

 

 

 

 

 

 

 

5

 

 

6

7

 

 

8

 

 

 

 

9

 

 

 

 

 

 

 

 

 

 

 

 

10

 

11

12

 

13

14

 

15

 

 

16

 

 

17

 

 

 

 

 

 

 

 

 

 

 

 

18

 

 

 

 

19

 

 

 


      
  















ఆధారాలు

అడ్డం

     1) తాబేలు (4)

     3) గోచి (4)

     5) నేను లోకల్ హీరో పేరుని అట్నించి గట్టిగా పిలవండి  (2)

     6) దెబ్బ  (2)

      8) నాసికా రంధ్రములు  (4)

      9) ఆద్యము  (4)

     10) కార్యదక్షుడు (4)

     13) గడబిడ (4)

     16) ఒకరకమైన చెట్టు బంక  (2)

     17) అతిశయము (2)

      18) శిరోవేష్టము (4)  

      19) వసంత ఋతువు  (4)

నిలువు:

1)     పిచ్చుక   (4)

2)     దేవోత్సవము (4)

3)     గేదె దూడ (4)

4)     చేయూత (4)

5)     ఆఫ్రికా దేశస్తుడు (2)

        7) భుజించు (2)

    10) వానరము (4)

    11) పర్వతము (2) 

   12) ఒళ్ళువిరుచుకొను (4)

   13) పాలగుమ్మి పద్మరాజుగారి ప్రసిద్ధ కథ (4)

   14)‌ అక్కమొగుడు (2)

   15) పేదవారు  (4)

***


No comments:

Post a Comment

Pages